Surprise Me!

India vs New Zealand 1st Test Day 2 Highlights: NZ 216/5 | Lead By 51 Runs

2020-02-22 70 Dailymotion

India vs New Zealand 1st Test Day 2: New Zealand 216/5 at stumps on Day 2 And lead India (165) by 51 runs.
#IndiavsNewZealand
#IndiavsNewZealand1stTest
#kanewilliamson
#RossTaylor
#RishabhPant
#IshantSharma
#PrithviShaw
#rahane
#pujara


వెల్లింగ్టన్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌పై ఆతిధ్య న్యూజిలాండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే భారత్‌ను ఆలౌట్‌ చేసిన కివీస్.. ప్రస్తుతం 51 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (89, 153 బంతుల్లో; 11×4) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న సీనియర్ ఆటగాడు రాస్‌ టేలర్ (44, 71 బంతుల్లో; 6×4, 1×6) ఆకట్టుకున్నాడు. మొదటగా కివీస్‌ బౌలర్లు చెలరేగితే.. ఆపై బ్యాట్స్‌మన్‌లు రాణించారు.